టాలీవుడ్ నటుడు శ్రీతేజ్పై కూకట్పల్లి పీఎస్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. గతంలోనూ అతడిపై మాదాపూర్ పీఎస్లో కేసు నమోదైంది. పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడంతో ఆమె భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు అప్పట్లో వివాదం చెలరేగింది. కాగా శ్రీతేజ్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో చంద్రబాబు రోల్ చేశారు.
Please follow and like us: