భారీ అంచనాలతో విడుదలైన పుష్ప 2 సినిమా ప్రపంచం వ్యాప్తంగా గురువారం విడుదలైంది.బుదవారం నాడు అభిమానుల కొరకు ప్రత్యేక బినిఫిట్ షోలు వేయడం జరిగింది. పుష్ప సినిమా అనుకున్న అంచనాలను చేరుతుందా అంటే కచ్చితంగా చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అల్లు అర్జున్ నటనకు అందరూ ఫిదా అవుతారని ప్రేక్షకుల చెబుతున్నారు. పక్కా కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చెబుతున్నారు.రెండువారాల పాటు పుష్ప జాతర జరగడం ఖాయంగా కనిపిస్తుంది
Please follow and like us: