స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ శ్రీ జీ.వీ.బీ.డి హరిప్రసాద్ గారు విజయనగరం జిల్లా లో శ్రీనిధి సిబ్బందిని రివ్యూ చేయడం జరిగినది శ్రీనిధి లోన్స్ టార్గెట్ డిసెంబర్ 31వ తేదీ లోగా పూర్తి చేయాలని అదేవిధంగా NPA 0% పర్సెంట్ ఉండాలని రుణ బకాయలు 30 రోజులు మించరాదని తెలియచేసినారు. స్త్రీనిధి రుణ వసూళ్లు చేయుటకు డిజిటల్ పేమెంట్ ద్వారా విజయనగరం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా చేయడం జరుగుతుందని ఇక పై 100% రుణ వసూళ్లకు డిజిటల్ పద్దతి లో చేయుటకు ప్రణాళిక లు సిద్ధం చేయడం జరిగిందని తీయియచేసినారు. అలాగే పీఎం కుసుమ కార్యక్రమానికి స్త్రీనిధి ద్వారా ఋణం అందించడానికి ప్రణాళికలు తయారు చేయడం జరుగుతున్నదని తెలియచేసినారు DRDA కార్యాలయంలో స్త్రీనిధి ద్వారా ఇప్పటి వరకు చేసిన లోన్ డాకుమెంట్స్ పరిశీలించి చాలా బాగా చేసారని అభినందిచడం జరిగింది. ఈ కార్యక్రమం లో గౌరవ DRDA – వెలుగు APD శ్రీమతి. K. సావిత్రి గారు, AGM శ్రీ. A. ఉమామహేశ్వర రావు గారు, స్త్రీనిధి మేనేజర్లు పాల్గొన్నారు.
Please follow and like us: