పుష్ప సినిమా రిలీజ్ రోజు జరిగిన తొక్కిసలాట సంఘటన పై వివాదం కాస్త మరిన్ని వివాదాలకు దారితీస్తోంది..సి.యం రేవంత్ రెడ్డి అసెంబ్లీవేదికగా హిరో అల్లు అర్జున్ పై చేసిన ఆరోపణలను అల్లు అర్జున్ వెంటనే పత్రికా సమావేశంలో బదులిస్తూ ఖండించారు..దీనిపై నేడు తెలంగాణ పోలీసులు వివరణ ఇస్తూ హాలులో అల్లు అర్జున్ తీరును తప్పు బడుతూ బదులిచ్చారు.. పోలీసులు వివరణ చూసిన ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ ఇంత దారుణమా అనుకోక తప్పదు.
Please follow and like us: