మొన్న ఢిల్లీ పర్యటనలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సి ఆర్ పాటిల్ గారు చెప్పిన కీలక అంశాలు.
1. కేంద్ర ప్రభుత్వం రిజర్వాయర్ల నుండి నీటిని పైప్ లైన్ ద్వారా ఇంటింటికి అందించేందుకు పథకాన్ని తీసుకొస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 4,785 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా బోర్లు ద్వారా పైప్ లైన్ వేసింది.
2. ముందుగా సుస్థిరమైన రిజర్వాయర్లు గుర్తించడం, ప్రణాళికలు వేయడం మానేసి పైపులు కొనేందుకు డబ్బులు ఖర్చుపెట్టి, పైప్ లైన్లు వేశారు. బోర్లు త్రవ్వేశారు.
3. రాష్ట్రంలో 38 సుస్థిరమైన నీటి రిజర్వాయర్లు ఉన్నాయి. వాటి నుండి కాకుండా తాత్కాలికంగా నీటి సరఫరా ఇచ్చే బోర్లను త్రవ్వి నిధుల దుర్వినియోగం చేశారు.
Please follow and like us: