సుsrungavarapukota, vizianagaram district
సుపదా సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన పోటీలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి 33 బహుమతులు సర్వేపల్లి విద్యార్థులు గెలిపొందారని పాఠశాల కరస్పాండెంట్ సిహెచ్ సన్యాసిరావు తెలిపారు.
ప్రాథమిక స్థాయి: శ్లోక పఠణము టి. ఉజ్వలిత (ప్రధమ) బి.పూజిత (ద్వితీయ) గేయాలు యస్.కె.నాజ్నీన్ బేగమ్(ప్రధమ) ఎ.సాత్విక(ద్వితీయ)టి.వీక్షిత,కె.రిషిత(తృతీయ) వ్యాసరచన టి.నవ్య (ప్రధమ) పద్యాలు కె.లిఖితశ్రీ (ప్రధమ)కె. ప్రజ్ఞ (ద్వితీయ) ప్రాథమికోన్నత ఉన్నతస్థాయి – శ్లోక పఠణము కే ప్రవళిక (ప్రధమ) పి జ్ఞానేశ్వరి, ఎస్ రేణు దేశాయ్ (ద్వితీయ) గేయాలు సిహెచ్ హాసిని (ద్వితీయ) వ్యాసరచన కె.ప్రవళిక (ప్రధమ) డి.లక్ష్మీ తులసి (ద్వితీయ) పద్య పఠనం కె.రేణు సాయి ( ప్రధమ) క్విజ్ ఎ. గ్రీష్మ, పి.చైతన్య (ప్రధమ) బహుళైచ్చిక ప్రశ్నావళి బి.సుదీప్ రెడ్డి, పి చైతన్య (ద్వితీయ) పి. కావ్య శ్రీ (తృతీయ) తెలుగు నేర్చుకుందాం – పి.కావ్య శ్రీ (ద్వితీయ) ఎ. యామిని (తృతీయ) విద్యార్థులను ప్రోత్సహించి తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల శర్మ, శంకర్రావు, గౌరీశ్వరరావు, సత్యవాణి,దేవి ,ప్రిన్సిపల్ పి పైడి రాజును డైరెక్టర్స్ వై వెంకట్రావు, వి సుశీల అభినందించారు.
Please follow and like us: