విజయనగరం, డిసెంబర్ 16: విజిలన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ SP బర్ల ప్రసాద్ గారికి వచ్చిన సమాచారం మేరకు బొబ్బిలి పట్టణం లో ఉంటున్న ఇంకుల రమేష్ @ రాయగడ రమేష్ అనే అతను ఇన్వాయిస్ బిల్లులు లేకుండా సిగరెట్ లు ఒడిస్సా నుండి తెస్తుండగా బొబ్బిలి పట్టణం లో విజిలన్స్ అధికారి శ్రీ B రామారావు గారు సిబ్బంది P లక్ష్మీ నారాయణ, I ఈశ్వర్ రావు గారు పట్టుకోవడం జరిగింది. అందులో 6 సిగరెట్ బైల్స్ కలవు. తదుపరి చర్యలు నిమిత్తం GST అధికార్లకు అప్పగించడం జరిగింది.
Please follow and like us: